TG-5277
Telugu

నీ కొరకే మొరపెట్టాను నా ప్రార్ధన వినవా

Nee Korakee Morapettaanu Naa Praardhana Vinavaa

20
views
పల్లవి

నీ కొరకే మొరపెట్టాను నా ప్రార్ధన వినవా నీవైపే కనులెత్తాను సహాయకుడా కావలివారు ఉదయమును కనిపెట్టు నట్టు నే కనిపెట్టు చున్నాను నీ కొరకే కనిపెట్టాను నా ప్రియుడా యేసయ్యా నీ మాటే ఆధారము ఆశించెదను నీ కృపయే దొరకును విమోచన పొందెదను నివసించెదను యేసయ్యా కృతజ్ఞత స్తుతులు చెల్లించుడి కృప నిరంతరం నాపై ఉండును

Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.