♪♫
TG-3872
Telugu
నీ కృప ఆకాశమ
Nee Krupa Aakaashamu
19
views
పల్లవి
నీ కృప ఆకాశము కన్నా ఎత్తైనది యేసయ్యా నీ ప్రేమ సంద్రాల కన్నా లోతైనది యేసయ్యా నీ ప్రేమ నన్ను విడువదు ఎడబాయదు ఎల్లకాలం తోడు నీవే నమ్మదగిన యేసయ్యా – కృతజ్ఞతా స్తుతులు నీకే – (2) కృతజ్ఞతా స్తుతులు నీకే పరమ తండ్రి నీ ప్రేమ షరతులు లేనిది పరమ తండ్రి నీ ప్రేమ నిస్స్వార్ధ్యమైనది ||నీ ప్రేమ||
1వ చరణం
పరమ తండ్రి నీ ప్రేమ సంపూర్ణమైనది పరమ తండ్రి నీ ప్రేమ సర్వము సమకూర్చును ||నీ ప్రేమ||
Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.