♪♫
TG-2814
Telugu
నీ కృప చాలును నీ
nee krupa chaalunu nee
77
views
పల్లవి
నీ కృప చాలును నీ ప్రేమ చాలును నీవు నాకు తోడుంటే చాలును యేసు (2) నీవు లేని జీవితం అంధకార బంధురం శోధనలు ఎన్నియో వేదనలు ఎన్నియో నన్ను కృంగదీయు సంకటములెన్నియో నీ ప్రేమ వర్షం నా స్థితిని మార్చెగా నా జీవితాంతము నీలోనే నిలిచెదన్ నా జీవితాంతము నీతోనే నడిచెదన్ నా ప్రేమ గీతం – నా దీన ప్రార్ధన నా హృదయ ఆలాపన అందుకో దేవా నిను పోలి నేను ఈ లోకమందు నీ సాక్షిగాను నీ మహిమ చాటెదన్ నీ దివ్య వాక్యం ఈ జగాన చాటెదన్ నీ ఆత్మ అభిషేకం నాకు నొసగు దేవా
Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.