♪♫
TG-3876
Telugu
నీ కృప నాకు చాలున
Nee Krupa Naaku Chaalunu
19
views
పల్లవి
నీ కృప నాకు చాలును నీ కృప లేనిదే నే బ్రతుకలేను (2) నీ కృప లేనిదే నే బ్రతుకలేను జల రాసులన్ని ఏక రాసిగా నిలిచిపోయెనే నీ జనుల ఎదుట (2) అవి భూకంపాలే అయినా పెను తుఫానులే అయినా (2) నీ కృపయే శాశించునా అవి అణగిపోవునా (2) ||నీ కృప||
1వ చరణం
జగదుద్పత్తికి ముందుగానే ఏర్పరచుకొని నన్ను పిలచితివా (2) నీ పిలుపే స్థిరపరచెనే నీ కృపయే బలపరచెనే (2) నీ కృపయే ఈ పరిచర్యను నాకు అనుగ్రహించెను (2) ||నీ కృప||
Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.