♪♫
TG-5290
Telugu
నీ మాటలతో నా బ్రతుకును బ్రతికిస్తావని
Nee Maatalathoo Naa Brathukunu Brathikisthaavani
23
views
పల్లవి
నీ మాటలతో నా బ్రతుకును బ్రతికిస్తావని ఎంతో ఆశతో నీ సన్నిధికి నే చేరితి ఇది నా చివరి ఇది నా కడవరి మిగిలియున్న నిరీక్షణా - మిగిలియున్న నిరీక్షణా మిగిలియున్న నిరీక్షణా పాపపు ఊబిలో పాతుకుపోయిన పాపపు తీగెలో అల్లుకుపోయిన (2) పాత రోత జీవితాన్ని (2) పవిత్ర పరుచుము పరిశుద్ధుడా పవిత్ర పరుచుము పరమాత్ముడా ||నీ మాటలతో||
1వ చరణం
చితికిన బ్రతుకు చీదరి తనువు చిక్కులలోనా చిక్కిన నన్ను (2) చేరదీసి సేదదీర్చుము (2) చేతనైన పరిశుద్ధుడా - చేతనైనా పరమాత్ముడా ||నీ మాటలతో||
Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.