♪♫
TG-3880
Telugu
నీ నామం నా గాన
Nee Naamam Naa Gaanam
21
views
పల్లవి
నీ నామం నా గానం నీ స్మరణే నా సర్వం (2) నా కాపరి నీవే యేసయ్యా నా ఊపిరి నీవే మెస్సయ్యా (2) ||నీ నామం||
1వ చరణం
నీ వాక్యపు వెలుగులో నడిచెదనయ్యా నీ రక్షణ గూర్చి నేను పాడెదనయ్యా (2) సంగీత స్వరములతో స్తుతియి౦తును (2) స్తుతుల౦దుకో నా యేసురాజా (2) ||నీ నామం||
2వ చరణం
ఈ ఊపిరి నీవిచ్చిన కృపాదానమే నన్నిలలో కాపాడే కాపరి నీవే (2) నీ ఆత్మతో నన్ను శృతి చేయుమయా (2) బ్రతుకంత నీ సేవ చేసెదనయ్యా (2) ||నీ నామం||
Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.