నీ నామములోనే పొందెదను రక్షణ పాపములనుండి విమోచన
Nee Naamamuloonee Pondedanu Rakshana Paapamulanundi Vimoochana
నీ నామములోనే పొందెదను రక్షణ పాపములనుండి విమోచన నీ శక్తితోనే నిలిచియున్నాను నీ ప్రేమలోనే జీవింతును అంధులకు వెలుగునిచ్చావు నీ మహిమతో అభిషేకించావు వ్యాధులనుండి స్వస్థపరిచావు నా బలము ఆశ్రయము నీవైతివి నే గెలిచెదను జీవించెదను నీ నీడలో నిలిచెదను శోధనలు సహించెదను నా తోడు నీవే ఉండగ నీ రూపములోనే నన్ను సృజియించితివి నీ ఆత్మతో నన్ను నింపితివి నీ ప్రాణమునర్పించి నన్ను రక్షించితివి నీ సొత్తుగా నన్ను చేసితివి అంధులకు వెలుగునిచ్చావు నీ మహిమతో అభిషేకించావు వ్యాధులనుండి స్వస్థపరిచావు నా బలము ఆశ్రయము నీవైతివి నే గెలిచెదను జీవించెదను నీ నీడలో నిలిచెదను శోధనలు సహించెదను నా తోడు నీవే ఉండగ ఆకాశముకన ఏతైనది నీ నామము సముద్రముకన లోతైనది నీ ప్రేమ (4) తారలకన సమృద్ధి గలది నీ కృపా నే గెలిచెదను జీవించెదను నీ నీడలో నిలిచెదను శోధనలు సహించెదను నా తోడు నీవే ఉండగ (2)
Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.