♪♫
TG-5340
Telugu
నే నమ్ముదు నే నమ్ముదు యేసు నాకై మరణించెనని
Nee Nammudu Nee Nammudu Yeesu Naakai Maraninchenani
19
views
పల్లవి
1. ఆకాశము భువిలో నెల్ల యేసు ఉన్నతుడు మనుజులు దూతలు దయ్యాలు యేసుకు మ్రొక్కెదరు పల్లవి: నే నమ్ముదు - నే నమ్ముదు యేసు నాకై మరణించెనని పాపంబు పోవ సిలువలో రక్తము చిందెను 2. రక్షకుడు ప్రాణముబెట్టినది నా కొరకే వేరేమి వాగ్వాదంబులు అక్కరయే లేదు 3. ప్రతిపాపి భయమంతయు తీర్చు నామమిదే నరకదండన యంతయు తొలగించు నామము 4. పాప సంకెళ్ళు అన్నియు విడగొట్టును యేసు సాతాను వాని తలను యేసు చితుక గొట్టెన్ 5. పాపంబులో మరణించెడి వారికి ప్రాణమిడున్ బలహీనమైన ఆత్మలకు శక్తి నిచ్చును యేసు
Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.