TG-3001
Telugu

నీ నీడలో, నీ కౌగిల్లిలో

nee needaloo, nee kaugilliloo

Enoch Jaganసన్నీ స్టీఫెన్ పాల్ · Sunny Stephen Paulసన్నీ స్టీఫెన్ పాల్ · Sunny Stephen Paul
21
views
Chorus

నీ నీడలో, నీ కౌగిల్లిలో నన్ను దాచితివి (2) నాతో నీవు ఉండగా భయమే లేదు నిన్నే ఆరాధింతును (2)

పల్లవి పూర్వ భాగం

నా బలము నీవేనయ్యా ఆశ్రయము నీవేనయ్యా నా ప్రాణము నీవేనయ్యా నాదు యేసయ్యా

1వ చరణం

ఏకలేని కొండల్లలో నేనుండగా చెయ్యి పట్టి నడిపించితివి నీ నామము పలుకగానే విధుదల పొందెధను నిన్నే ఆరాధింతును (2) ||నా బలము||

2వ చరణం

ఈ లోకములో ఒంటరినై ఉండగా ఆధరించి నడిపించితివి బలహీనతలో నాకు శక్తి నిచ్చెదవు నిన్నే ఆరాధింతును (2) ||నా బలము||

ఇతర

యేసయ్యా నా యేసయ్యా నా యేసయ్యా (2)

Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.