TG-1904
Telugu

నీ పాద సన్నిధికి కృపామయా

nee paada sannidhiki krupaamayaa

81
views
పల్లవి

నీ పాద సన్నిధికి కృపామయా యేసయ్యా నీ ప్రేమ కనుగొనుచు దేవా నే వచ్చితిని (2) ||నీ||

1వ చరణం

విశ్రాంతి నిచ్చెడు దేవా శ్రమలెల్ల తీర్చుమయ్యా (2) సిలువయే నా ఆశ్రయము హాయిగా నచ్చటుండెదను ప్రార్ధించుమంటివి ప్రభువా సంకట సమయములో దయ చూపి నను కరుణించి ప్రేమతో ఆదరించుమయ్యా

Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.