♪♫
TG-5344
Telugu
నే పాపినో ప్రభువా నను కావుమా దేవా
Nee Paapinoo Prabhuvaa Nanu Kaavumaa Deevaa
0
views
పల్లవి
నే పాపినో ప్రభువా - నను కావుమా దేవా నే పాపినో ప్రభువా - నను కావుమా దేవా (2) 1. కరుణాలవాలా - నీ మ్రోల నేలా - తల వాల్చి నిలిచేనులే (2) దయ చూడు చాలా - దురితాల ద్రోలా - నీ సాటి దైవంబు లేరవ్వరు లేరవ్వరు ||నే పాపినో||
1వ చరణం
2. వుదయించినావు - సదయుండ నీవు - ముదమార మా కొరకై (2) మోసీవు సిలువ - నీ ప్రేమ విలువ నా తరమా చెల్లించ - నా యేసువా నా యేసువా ||నే పాపినో||