TG-2493
Telugu

నీ పద సేవయే చాలు

nee pada seevayee chaalu

85
views
పల్లవి

నీ పద సేవయే చాలు యేసు నాకదియే పది వేలు నీ పద జ్ఞానము నాకిలా క్షేమము నీ పద గానము నాకిలా ప్రాణము (2) ||నీ||

1వ చరణం

నీ నామమునే స్తుతియింపగను నీ వాక్యమునే ధ్యానింపగను (2) నీ రాజ్యమునే ప్రకటింపగను దీవెన నాకిలా దయచేయుమా ||నీ పద||

2వ చరణం

నీ దరినే నివసింపగను జీవమునే సాధింపగను సాతానును నే నెదిరింపగాను నీ ప్రేమను నే చూపింపగను నీ త్యాగమునే నొనరింపగను నీ సహనమునే ధరియింపగను

Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.