నీ ప్రేమ ఎంతో ఎంతో

nee preema enthoo enthoo

🎵 TG-2572🌐 Telugu
పల్లవి

నీ ప్రేమ ఎంతో ఎంతో మధురం (2) యేసు యేసయ్యా నీ ప్రేమ మధురం యేసయ్యా మధురాతి మధురం (2)     ||నీ ప్రేమ||

1వ చరణం

మరచిపోనిది నీ ప్రేమా నన్ను మార్చుకున్నది నీ ప్రేమా కన్ను రెప్ప లాంటిది నీ ప్రేమా జీవ కాలముండును నీ ప్రేమా (2)      ||నీ ప్రేమ||

2వ చరణం

సిలువకెక్కెను నీ ప్రేమా నాకు విలువ నిచ్చెను నీ ప్రేమా నాకై మరణించెను నీ ప్రేమా నాకై తిరిగి లేచెను నీ ప్రేమా (2)     ||నీ ప్రేమ||

3వ చరణం

తల్లికుండునా నీ ప్రేమా సొంత చెల్లికుండునా నీ ప్రేమా అన్నకుండునా నీ ప్రేమా కన్న తండ్రికుండునా నీ ప్రేమా (2)       ||నీ ప్రేమ||

4వ చరణం

త్యాగమున్నది నీ ప్రేమలో దీర్ఘ శాంతమున్నది నీ ప్రేమలో బలమున్నది నీ ప్రేమలో గొప్ప భాగ్యమున్నది నీ ప్రేమలో (2)         ||నీ ప్రేమ||

Report Error