TG-5287
Telugu

నీ ప్రేమ మధురము నీ కృప అమరము నీ దయతో నిరతము

Nee Preema Madhuramu Nee Krupa Amaramu Nee Dayathoo Nirathamu

0
views
పల్లవి

నీ ప్రేమ మధురము - నీ కృప అమరము నీ దయతో నిరతము - మమ్మును కావుము ఈ కష్ట సమయము - తోడుగా నిలువుము ప్రతిక్షణం మమ్మును - నీ నీడలో దాయుము యేసయ్యా - యేసయ్యా ఒక మాట సేలవిమ్మయా మము స్వస్థపరచుమయా నే కృంగియున్నాను - పోరాడి ఓడాను మార్గమే మరచిన నాకు - త్రోవ చూపుమయా నా కష్టకాలములో - నా దుఃఖదినములలో నా ప్రతి శోధనలు నీవు తొలగించుమయా నీ సన్నిధిలో సంతోషం - నే పొందియున్నాను దినమెల్ల కీర్తించెదన్ నిను కొనియాడెదన్ నా చెంత నీవుంటే - నేనేల భయపడుదున్ ఏ అపాయము రాకుండా కాపాడుమయా