♪♫
TG-3888
Telugu
నీ ప్రేమ ఎంతో మధుర
Nee Prema Entho Madhuram
0
views
పల్లవి
నీ ప్రేమ ఎంతో మధురం యేసయ్యా నీ మాట ఎంతో శ్రేష్టం యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా (2) ||నీ ప్రేమ||
1వ చరణం
రాతి గుండెలే మారును నీ మాట సెలవిస్తే (2) రమణీయము నీ మాటలే వెదజల్లును సుమగంధమే (2) ||యేసయ్యా||
2వ చరణం
వ్యాధి బాధలే పోవును నీ మాట సెలవిస్తే (2) బలమైనది నీ మాటయే తొలగించును కారు చీకటులే (2) ||యేసయ్యా||