♪♫
TG-1118
Telugu
నీ రాజ్యం శాశ్వాత రాజ్యం నీ పరిపాలన తర తరములు నిలుచును
nee raajyam shaashvaatha raajyam nee paripaalana thara tharamulu niluchunu
204
views
పల్లవి
నీ రాజ్యం శాశ్వాత రాజ్యం నీ పరిపాలన తర తరములు నిలుచును అది యేసు రాజ్యం పరలోక రాజ్యం నిత్యజీవం దొరుకును అది మోక్షమార్గం
1వ చరణం
ఆత్మవిషయమై దీనులైన వారు ధన్యులు ధన్యులు ధన్యులు నీతి నిమిత్తం హింసింహబడువారు ధన్యులు ధన్యులు పరలోక రాజ్యం వారిది పరిశుద్దరాజ్యం వారిది (2) ||అది యేసురాజ్యం||
2వ చరణం
ఆకలే లేదు ధాహమూలేదు పరలోక మన్నాను యేసు మనకు దయచేయును ధుంఖమూ లేదు ఇక మరణమూ లేదు నిత్యజీవాన్ని మనకు ఇచ్చును ఇక చింత ఏల మానవా ప్రభుయేసు నే చేరుమా (2) ||అది యేసురాజ||
Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.