TG-5291
Telugu

నీ రక్తమే రక్షణ నా ప్రాణం నీదయ్యా

Nee Rakthamee Rakshana Naa Praanan Needayyaa

19
views
పల్లవి

నీ రక్తమే రక్షణ -  నా ప్రాణం నీదయ్యా నీ కృపలో నిలిచిన - నిత్యం జయమయ్యా చీకటిలో వెలుగై - మార్గము చూపితివయ్యా మరణమునుండి లేపి - జీవమునిచ్చితివయ్యా నీ కంటే నాకు ఎక్కువేది కాదు నీవుంటే నాకు చాలు యేసయ్యా నీ ప్రేమ చాలయ నీ చూపు చాలయ నీ నోట నుండి వచ్చె ప్రతి మాట చాలయ వాక్యమై యున్న దేవ -  నీకు స్తోత్రములు వెలుగై యున్న దేవ - నీకే వందనములు ప్రతీ క్షణం నీవే నా బలమయ్యావు నమ్మకముతో నీవే రక్షకుడయ్యావు నీ కంటే నాకు ఎక్కువేది కాదు నీవుంటే నాకు చాలు యేసయ్యా నీ ప్రేమ చాలయ నీ చూపు చాలయ నీ నోట నుండి వచ్చె ప్రతి మాట చాలయ నీ ప్రేమ చాలయ నీ చూపు చాలయ నీ నోట నుండి వచ్చె ప్రతి మాట చాలయ నీ కంటే నాకు ఎక్కువేది కాదు నీవుంటే  నాకు చాలు యేసయ్యా

Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.