♪♫
TG-2825
Telugu
నీ రూపం నాలోన
nee ruupam naaloona
78
views
పల్లవి
నీ రూపం నాలోన – ప్రతిబింబమై వెలుగనీ నీ ప్రేమా నీ కరుణా – నా హృదిలోన ప్రవహించనీ (2) రాజువు నీవే కదా – నీ దాసుడ నేనే కదా ప్రభు నీ కోసం ప్రతి క్షణం జీవించనీ నీ రూపము నాలో ముద్రించనీ (2) ||నీ||
1వ చరణం
నా ముందు నీవు ఎడారులన్ని నీటి ఊటలుగా మార్చెదవే దుఃఖములో శాంతిని ఇచ్చిన యేసయ్యా ఆశీర్వాదము నీవే రాజా నా పాప స్వభావం తొలగించుమయ్యా నీ మంచి ప్రేమ నాకీయుమా నీవు కోరేటి ఆలయమై నేను ఉండాలి హృదయాసీనుడా నా యేసయ్యా అంధకారము వెలుగుగా మార్చి శాంతి మార్గములో నడిపెదవే భయపడిన వేళలో తోడుగా నిలిచెదవే భుజమును తట్టి నడిపెదవే
Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.