♪♫
TG-1390
Telugu
నీ సాక్ష్యము ఏది నీ
nee saakssyamu eedi nee
79
views
పల్లవి
నీ సాక్ష్యము ఏది నీ బలియర్పణ ఏది (2) ప్రభు యేసునంగీకరించి – నిద్రించెదవేల ప్రభు యేసునంగీకరించి – జాగు చేసెదవేళ మేల్కో లెమ్ము రారమ్ము విశ్వాసి ||నీ సాక్ష్యము||
1వ చరణం
అపోస్తుల కాలమందు ఉపద్రవముల ఒత్తిడిలో అన్నింటి సహించుచు ఆత్మలాదాయము చేసిరి కొరడాతో కొట్టబడిరి చెరసాలయందుంచబడిరి చెరసాల సంకెళ్లును వారినాటంక పరచలేదు కోత విస్తారమెంతో కోత కోయువారు కొందరే యేసు నిన్ పిలచుచుండే త్రోసివేసెదవా ప్రభు పిలుపును
Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.