♪♫
TG-5301
Telugu
నీ సమాధానము దాసుని కిప్పుడు నాధా
Nee Samaadhaanamu Daasuni Kippudu Naadhaa
0
views
పల్లవి
నీ సమాధానము దాసుని కిప్పుడు నాధా దేవా యిచ్చి నీ మాటచొప్పున పోనిచ్చుచున్నావు నాధా దేవా ||నీ సమాధానము||
1వ చరణం
1. అన్యులకు నిన్ను బయలు పరచెడి వెలుగుఁగాను నీకు నణఁగు ప్రజలైన యిశ్రాయేల్ వారికి మహిమ గాను ||నీ సమాధానము||
2వ చరణం
2. నరులకై నీవు ఏ ర్పరచిన రక్షణన్ నాధా దేవా యిదిగో నాకనులు చూచి యా నందించుచున్నవి నాధా దేవా ||నీ సమాధానము||
3వ చరణం
3. తండ్రికి సుతునికిఁ బరిశుద్ధాత్మకును గలుగుగాక మహిమ తరుగక సదాకాలము యుగయుగములకును గలుగు నామేన్ ||నీ సమాధానము||