♪♫
TG-3906
Telugu
నీ సన్నిధిలో సంతోషము
Nee Sannidhilo Santhoshamu
0
views
పల్లవి
నీ సన్నిధిలో సంతోషము నీ సన్నిధిలో సమాధానము (2) నలిగియున్న వారిని బలపరచును చెరలో ఉన్న వారికి స్వాతంత్య్రము యేసయ్యా యేసయ్యా.. (3) ||నీ సన్నిధిలో||
1వ చరణం
నీలోనే నేనుంటాను – నీలోనే జీవిస్తాను విడువను ఎడబాయను – మరువక ప్రేమిస్తాను (2) ||యేసయ్యా||
2వ చరణం
నాలో నీవు – నీలో నేను నా కొరకే నీవు – నీ కొరకే నేను (2) ఇక భయమే లేదు – దిగులే లేదు నీ సన్నిధిలో నేనుంటే చాలు (2) Nee Sannidhilo Samaadhaanamu (2) Naligiyunna Vaarini Balaparachunu Cheralo Unna Vaariki Swaathanthryamu Yesayyaa Yesayyaa.. (3) ||Nee Sannidhilo||