నీ సన్నిధిలో సంతోషము నీ

nee sannidhiloo santhoossamu nee

🎵 TG-2819🌐 Telugu
పల్లవి

నీ సన్నిధిలో సంతోషము నీ సన్నిధిలో సమాధానము (2) నలిగియున్న వారిని బలపరచును చెరలో ఉన్న వారికి స్వాతంత్య్రము యేసయ్యా యేసయ్యా.. (3)        ||నీ సన్నిధిలో||

1వ చరణం

నీలోనే నేనుంటాను – నీలోనే జీవిస్తాను విడువను ఎడబాయను – మరువక ప్రేమిస్తాను (2)        ||యేసయ్యా||

2వ చరణం

నాలో నీవు – నీలో నేను నా కొరకే నీవు – నీ కొరకే నేను ఇక భయమే లేదు – దిగులే లేదు నీ సన్నిధిలో నేనుంటే చాలు

Report Error