TG-5293
Telugu

నీ వాక్కును పంపి ఆదరించితివే నీ కృపలతో నింపి ధైర్యపరచితివే

Nee Vaakkunu Panpi Aadarinchithivee Nee Krupalathoo Ninpi Dhairyaparachithivee

22
views
పల్లవి

నీ వాక్కును పంపి ఆదరించితివే నీ కృపలతో నింపి ధైర్యపరచితివే అ.ప. ప్రభువా ప్రభువా నీకే మహిమ చుట్టూ గాడంధకారం వెలుగే లేని సమయం ఎటు తోచని నా పయనం గమ్యం ఎరుగని తరుణం (2) నీ దర్శన కాలమందు నేను మొరలిడగా నీ వాక్కును వెల్లడి పరచి వెలుగు నింపితివే (2) వేదన నిండిన హృదయం నెమ్మది లేని సమయం అవమానాల వలయం ఆశలు విడిచిన తరుణం (2) నీ  మందిర ఆవరణములో ఆశతో చేరగా నీ తేజోమహిమతో నింపి శాంతి నొసగితివి (2)

Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.