♪♫
TG-5292
Telugu
నీ వశమౌదును స్వాధీనమౌదును
Nee Vashamaudunu Svaadheenamaudunu
19
views
పల్లవి
నీ వశమౌదును - స్వాధీనమౌదును పరవశమొందుచు - నీ ఆరాధనలో యేసయ్య యేసయ్య యేసయ్య యేసయ్య నిను ప్రేమించెద - నిను సేవించెద నీదు ప్రేమను నే - చాటించెదను ||యేసయ్య||
1వ చరణం
ఆలయమౌదును - వాహనమౌదును సాధనమునై నే - నీ పక్షముందును ||యేసయ్య||
2వ చరణం
నీ దండుజేరిన - నీ బంటునైతిని నీ యుద్ధములనే - పోరాడెదన్ ||యేసయ్య||
3వ చరణం
కడ బూర మ్రోగగా కను రెప్పపాటున మార్పు చెందెదన్ నిన్ను చేరుకొందున్ ||యేసయ్య||
Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.