♪♫
TG-3519
Telugu
నే వెంబడింతున్ నా యేసుని నిత్యం (వెను తిరుగను)
nee venbadintun naa yeesuni nityam (venu tiruganu)
Grace Tracks TeamGrace Tracks Teamఅత్త్రిబుతెద్ తో సాధు సుందర్ సింగ్ · Traditional folk melody from Assam, Indiaడాక్టర్ గాబ్రియేల్ షమ సలి · Dr Gabriel Shama Sali
0
views
1వ చరణం
నే వెంబడింతున్ నా యేసుని నిత్యం నే వెంబడింతున్ నా యేసుని నిత్యం నే వెంబడింతున్ నా యేసుని నిత్యం వెనుతిరుగను నే నెన్నడు (2)
2వ చరణం
నన్నందరు విడచినా నే వెంబడింతున్ నన్నందరు విడచినా నే వెంబడింతున్ నన్నందరు విడచినా నే వెంబడింతున్ వెనుతిరుగను నే నెన్నడు (2)
3వ చరణం
నా ముందు సిలువ నా వెనుక లోకం నా ముందు సిలువ నా వెనుక లోకం నా ముందు సిలువ నా వెనుక లోకం వెనుతిరుగను నే నెన్నడు (2)
4వ చరణం
I have decided to follow Jesus I have decided to follow Jesus I have decided to follow Jesus No turning back no turning back (2)
Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.
