♪♫
TG-1286
Telugu
నీ వుండగా ఈ లోకంలో నాకేమి అక్కరలేదు
nee vundagaa ee lookanloo naakeemi akkaraleedu
204
views
పల్లవి
నీ వుండగా ఈ లోకంలో నాకేమి అక్కరలేదు నాకేది అక్కరలేదు నా దేవ నా ప్రభువా నీ తోడుయే నాకెంతో ధన్యకరము నా యేసువా నా రక్షకా
1వ చరణం
నా జన్మ ఏ పాటిదో తలపోసి భయమొందితిని ఈ ఓటి పాత్రను మహిమైశ్వర్యముతో నింపావు నా పాదమెపుడు నీ చెంత నుండ నాకేమి కొదువగును యేసయ్యా ||నీవుండగా||
2వ చరణం
తల్లి గర్బాన నుండి సాతాను సంబంధిని ఈ మట్టి పాత్రను కలుషంబులను కడిగావు నా నిండు మదిలో నా గుండె గదిలో నీ కన్న వేరే లేరయ్యా ||నీవుండగా||
Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.