♪♫
TG-5359
Telugu
నేడే విరబూసెలే హృదయ నేత్రంబులే
Needee Virabooselee Hrudaya Neethranbulee
18
views
పల్లవి
నేడే విరబూసెలే హృదయ నేత్రంబులే రాగస్తొత్రాల స్వరములతోడ నేడే ఆనందమే యేసు ఉదయించెనె నా మదిలొన అరుణొదయ కాంతికిరణము 1. చీకట్లు బాప వెలిగిచ్చె ఈభువిలొ తన శాంతియే మనకిచ్చె పశులశాలలొ చెరనుండి విడుదల మరణంబు లెదిక ని త్య సుఖశాంతియే మనకు నొసగు ఇలలొ (2) 2. ఙ్ఞానులేతెంచె ఆనాడు బెత్లెహేములో లోకరక్షకుని దరిచేరి స్తుతియింపగా ఈ దినమే రక్షన అడిగినచో ఇచ్చును (2) నిత్యజీవమును నేడే పొందెద నీవు (2)
Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.