TG-2361
Telugu

నీదెంతో కరుణా కరుణామయా నీదెంతో

needenthoo karunnaa karunnaamayaa needenthoo

65
views
పల్లవి

నీదెంతో కరుణా కరుణామయా నీదెంతో జాలి నజరేయా (2) మా పాపమంతా గాయాలుగా దాల్చావు నీ మీన పూమాలగా మా కర్మమంతా ఆ సిలువగా మోసేవు తండ్రి నీ మోపున ||నీదెంతో||

1వ చరణం

ప్రభువా మా పాప ప్రక్షాళనముకై వెలపోసినావు నీ రుధిరమే దేవా మా ఆత్మ పరిశుద్ధికై బలి పెట్టినావు నీ ప్రాణమే

Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.