TG-1496
Telugu

నేడు యేసు లేచినాడు మనమానందము

needu yeesu leechinaadu manamaanandamu

56
views
పల్లవి

నేడు యేసు లేచినాడు మనమానందము నొందుదాము (2) ||నేడు||

1వ చరణం

పరలోకము నుండి దూతలు దిగి వచ్చిరి సమాధికి (2) భద్రముగా చేసిరిగా బహు భద్రముగా చేసిరిగా ||నేడు||

2వ చరణం

మగ్దలేనే మరియ వేరొక మరియ సుగంధ తైలము తెచ్చుకొని పూయుటకు వెళ్లిరిగా బహు పూయుటకు వెళ్లిరిగా వేకువ జామున యేసు ప్రభుండు తోటలో సంచరింపంగ తోటమాలి అనుకొనెను బహు తోటమాలి అనుకొనెను నేను ఇంకను తండ్రి యొద్దకు త్వరగా వెళ్లిపోలేదు కనుక నన్ను ముట్టవద్దు మరియమ్మ నన్ను ముట్టవద్దు

Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.