♪♫
TG-2294
Telugu
నీకంటె నమ్మదగిన దేవుడెవరయ్యా నీవుంటే
neekante nammadagina deevudevarayyaa neevuntee
97
views
పల్లవి
నీకంటె నమ్మదగిన దేవుడెవరయ్యా నీవుంటే నాతో ఏ భయము లేదయ్యా (2) మేలు కొరకే అన్ని జరిగించు యేసయ్యా కీడు వెనకే ఆశీర్వాదం పంపుతావయ్యా ||నీకంటె||
1వ చరణం
కొట్టబడిన వేళ నా గాయం కట్టినావే బాధించినా స్వస్థపరిచేది నీవే అణచబడిన వేళ నా తలను ఎత్తినావే శిక్షించినా గొప్ప చేసేది నీవే విడువబడిన వేళ నను చేరదీసినావే కోపించినా కరుణ చూపేది నీవే
Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.