♪♫
TG-1865
Telugu
నీకే నా ఆరాధన నీకే
neekee naa aaraadhana neekee
84
views
పల్లవి
నీకే నా ఆరాధన నీకే నా ఆలాపన (2) నిన్ను కీర్తింతును నా హృదయముతో నిన్ను సేవింతును నా మనసుతో ఆరాధన ఆరాధన ఆరాధన నీకే క్రీస్తే నా నిరీక్షణ క్రీస్తే నా రక్షణ నిన్ను స్తుతియింతును నా స్వరముతో నిన్ను ప్రేమింతును నా హృదయముతో (2) ||ఆరాధన||
1వ చరణం
యేసే నా విశ్వాసము యేసే నా విమోచన నిన్ను పూజింతును నా హృదయముతో నిన్ను ప్రణుతింతును నా పూర్ణాత్మతో
Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.