♪♫
TG-2963
Telugu
నీకు ఏమి యివ్వగలను
neeku eemi yivvagalanu
32
views
Chorus
నీకు ఏమి యివ్వగలను - లోక స్రష్ట ప్రియుడా! జనకా! = నాకు జీవాళికి ఏ కొదువ - లేకుండ దయచేయుమో దేవా ||నీకు||
1వ చరణం
జీవమును నా జీవంబునకై - సిల్వ పై నర్పించిన యేసూ = దేవా నేను నీ ఋణంబు - తీర్చ గలనా ఎన్నటి కైన ||నీకు||
2వ చరణం
ఎందు చేత ఈ పాపిపై - ఇంత ప్రేమ యుండ గలదో = డెందము గ్రహింప లేదు - వందన మిమ్మాను యేలా ||నీకు||
3వ చరణం
తను వంతటి నీ కిచ్చివేయు - ధర్మగుణము దయచేయుము = పనికి వచ్చినట్లు నన్ నీ - పనికి వాడు కొమ్ము తండ్రి ||నీకు||
Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.
