నీకు వేరుగా ఏమైనా చేయగలనా నీకు వేరుగా నేనుండగలనా
Neeku Veerugaa Eemainaa Cheeyagalanaa Neeku Veerugaa Neenundagalanaa
నీకు వేరుగాఏమైనా చేయగలనా నీకు వేరుగా నేనుండగలనా నీకు వేరుగా అడుగైనా వేయగలనా నా యేసయ్య నా యేసయ్య నీకు వేరుగాఏమైనా చేయగలనా నీకు వేరుగా నేనుండగలనా నీకు వేరుగా అడుగైనా వేయగలనా నా యేసయ్య నా యేసయ్య ఆశ్రయదుర్గమా నా రక్షణ శృంగమా నా దాగుచోటు రక్షణ కేడెమా ఆశ్రయదుర్గమా నా రక్షణ శృంగమా నా దాగుచోటు రక్షణ కేడెమా నా యేసయ్య నా యేసయ్య నిను వీడి నేలేనయ నిను వీడి పోలేనయ నిను వీడి నేలేనయ నిను వీడి పోలేనయ నీకు వేరుగా తలచిన తలంపులు నా హృదయమున కలతగా మారెను నీకు వేరుగా పలికిన పలుకులు నా హృదయమును కలచి వేసెను నీ ముఖకాంతియే నా జీవాధారము నీ ముఖకాంతియే నా క్షేమాధారము నా యేసయ్య నా యేసయ్య నిను వీడి నేలేనయ నిను వీడి పోలేనయ నిను వీడి నేలేనయ నిను వీడి పోలేనయ నీ స్నేహము మరచిన వేళా హృదయము క్రుంగెనాయ నీ బలమును కోరని వేళా నాకు జయమేదయ నీ సన్నీధియే నా జీవాధారము నీ సన్నీధియే నా క్షేమాధారము నా యేసయ్య నా యేసయ్య నిను వీడి నేలేనయ నిను వీడి పోలేనయ నిను వీడి నేలేనయ నిను వీడి పోలేనయ ఆశ్రయదుర్గమా నా రక్షణ శృంగమా నా దాగుచోటు రక్షణ కేడెమా ఆశ్రయదుర్గమా నా రక్షణ శృంగమా నా దాగుచోటు రక్షణ కేడెమా నా యేసయ్య నా యేసయ్య నిను వీడి నేలేనయ నిను వీడి పోలేనయ నిను వీడి నేలేనయ నిను వీడి పోలేనయ నీకు వేరుగాఏమైనా చేయగలనా నీకు వేరుగా నేనుండగలనా నీకు వేరుగా అడుగైనా వేయగలనా నా యేసయ్య నా యేసయ్య యేసయ్య యేసయ్య యేసయ్య యేసయ్య యేసయ్య యేసయ్య యేసయ్య యేసయ్య
Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.