TG-2398
Telugu

నీలి ఆకాశంలో (2) నీ

neeli aakaashanloo (2) nee

78
views
పల్లవి

నీలి ఆకాశంలో (2) నీ నీతి రాజ్యంలో నేనుండ గోరితి ప్రభువా ఆ… నేనుండ గొరెద ప్రభువా (2) ||నీలి||

1వ చరణం

నా ప్రియుడు నా చెంతనున్నాడు గోప రసమంత సువాసన కలవాడు నా ప్రియుడు ఏదేను వనమాలి కర్పూరాల పుష్పాల సమానుడు అతని ఎడమచేయి నా తల క్రింద నుండగా అతని కుడిచేయి నన్ను ఆదరించుచుండగా ప్రేమతిశయముతో నేను మూర్చిల్లెద – నా ప్రియునికి తలుపు తీయ నే లేవగా నా ప్రాణప్రియుడు నాకే ఎదురాయెను నా ప్రియుడు ధవళవర్ణుడేతెంచగా ఆ రత్నాల వర్ణుడు నను తాకగా నేను నిదురించిన మనసు మేలుకొన్నది నా మనసంతా యేసుతో నిండగా రక్షించి నను చేర్చె ఆ ప్రేమ పురమున –

Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.