♪♫
TG-2448
Telugu
నేనెల్లప్పుడు యెహోవా నిను సన్నుతించెదను
neenellappudu yehoovaa ninu sannuthinchedanu
77
views
పల్లవి
నేనెల్లప్పుడు యెహోవా నిను సన్నుతించెదను (2) నిత్యము నా కీర్తి నా నోట నుండును (2) మేలైనా కీడైనా నీతోనే యేసయ్యా చావైనా బ్రతుకైనా నీకోసమేనయ్యా (2) ||నేనెల్లప్పుడు||
1వ చరణం
కలిమి చేజారి నను వంచినా స్థితిని తలకిందులే చేసినా (2) రెండింతలుగా దయచేసెదవని (2) నాకు తెలుసునయ్యా.. మంచి యేసయ్యా ||మేలైనా||
2వ చరణం
పరుల ఎగతాళి శృతి మించినా కలవరము గుండెనే పిండినా (2) నా మొఱ విని కృప చూపెదవని (2) శ్రమలు చెలరేగి బెదిరించినా ఎముకలకు చేటునే తెచ్చినా (2) ఆపదలలో విడిపించెదవని (2)
Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.