TG-5364
Telugu

నేను ఓడిపోయినా నిన్నే స్తుతించెదన్

Neenu Oodipooyinaa Ninnee Sthuthinchedan

23
views
పల్లవి

నేను ఓడిపోయినా నిన్నే స్తుతించెదన్ నేను లోయలోనున్నా నిన్నే స్తుతించెదన్ నేను నిలబడలేకున్నా నిన్నే స్తుతించెదన్ నేను గాయముతోనున్నా నిన్నే స్తుతించెదన్ నా యేసయ్యా నీకై మొరపెట్టుచు నా భారము నీపై వేయుచు నా జీవితం నీవు సరిచేయుచు ప్రతి బాధను తొలగించుచు నా నీరీక్షణ నీవే నా అండయు నీవే నా ఆశ్రయము నీవే నా సర్వము నీవే నేను కరువులోనున్నా నిన్నే స్తుతించెదన్ నేను వ్యాధితోనున్నా నిన్నే స్తుతించెదన్ సహాయము లేకున్న నిన్నే స్తుతించెదన్ నన్ను నువ్వు వెలివేసినా నిన్నే స్తుతించెదన్

Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.