నీతి సూర్యుడా యేసు ప్రాణ
neethi suuryudaa yeesu praanna
🎵 TG-1397🌐 Telugu
పల్లవి
నీతి సూర్యుడా యేసు ప్రాణ నాథుడా.. రావయ్యా నిన్న నేడు ఏకరీతిగా ఉన్నావా హల్లెలూయా- ఎన్నడైన నన్ను మరచిపోయావా హల్లెలూయా – నిన్న నేడు ఏకరీతిగా ఉన్నావా యుగయుగములకు ప్రభువా తరతరములకు రాజువా (2) శరణటంచు నిన్ను వేడ కరములెత్తి నిన్ను పిలువ పరమ తండ్రి నన్ను చేర వచ్చావా ||నిన్న||
1వ చరణం
వేల్పులలోనే ఘనుడా పదివేలలో అతిప్రియుడా కృపా సత్య సంపూర్ణుడా సర్వ శక్తి సంపన్నుడా