♪♫
TG-3942
Telugu
నీతోనే ఉండుటయే
Neethone Undutaye
0
views
పల్లవి
నీతోనే ఉండుటయే నా జీవిత వాంచయ్యా నీ చిత్తం నెరవేర్చుటయే నా హృదయ తపనయ్యా (2) యేసయ్యా నిన్నే కదా నా ముందు నిలిపేను (2) ||నీతోనే||
1వ చరణం
కరుణయు కృపయు నిరంతరం శాంతి అన్నియు చేయువాడా (2) నా జీవితం.. నశియింపగా.. (2) కాపాడువాడా… నా కాపరి… (2) ||యేసయ్యా||
2వ చరణం
నా కొరకు అన్నియు చేయువాడా చేసి ముగించువాడా (2) నా బరువు.. నా బాధ్యత.. (2) నీ పాద చెంత… నుంచితివి… (2) ||నీతోనే||