TG-5310
Telugu

నీతో భువిలో సమమెవరయ్య నీతో ఎవరూ నిలువగ లేరయ్యా

Neethoo Bhuviloo Samamevarayya Neethoo Evaroo Niluvaga Leerayyaa

18
views
పల్లవి

నీతో భువిలో సమమెవరయ్య నీతో ఎవరూ నిలువగ లేరయ్యా నీలాంటి దేవుడు లోకాన లేరు సరిపోల్చదగినది ఎవరు మా ఆది అంతము నీవే ఆధారమైనవాడా మా దాగుచోటువు నీవే కృపాసంపన్నుడా యుగయుగయుగాలు తరతరాలు నీవే ఏకైక దేవుడవు సృష్టిని చేసినవాడవు చరితలో నిలిచిన వాడవు పరిశుద్ధుడా ఆదిసంభూతుడా సత్యస్వరూపుడా నా ప్రాణనాధుడా నాలో వశియించు నా దైవమా ఉన్నత స్ధలములో ఆశీనుడా రాజులకు రాజువు నీవే ప్రభువులకు ప్రభుడవు నీవే ఏకైకుడా మాకై ఏతెంచినావా భూలోకమంతట నిన్నే స్తుతించగా వేవేల దూతలతో కొనియాడు దైవమా నా స్తుతి గానము నీవేనయ్యా అన్నికాలంబులలోన ఉన్నవాడనువాడవుగా మా పక్షమై కృపలను చూపితివి నీ ప్రేమ చాలును నే వెనుకచూడను నాతో నడిచే నా నేస్తమా శరణం నీకే శ్రీమంతు

Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.