♪♫
TG-1714
Telugu
నీతోనే నే నడవాలని నీలోనే
neethoonee nee nadavaalani neeloonee
80
views
పల్లవి
నీతోనే నే నడవాలని నీలోనే నే నిలవాలని నీవలె నే మారాలని నీ సాక్షిగా నే బ్రతకాలని (2) (నా) మదిలోని కోరిక నా యేసయ్యా నే నీతోనే ఉండాలని నీతో నీతో నీతో నీతో నీతో నీతో నీతో (2) ||నీతోనే||
1వ చరణం
దవళవర్ణుడా రత్న వర్ణుడా పదివేల మందిలో అతి సుందరుడా సువర్ణ వీధులలో నీతోనే నడవాలని నా మనసు కోరెను నజరేయుడా (2) ||నీతో||
2వ చరణం
కీర్తనీయుడా పూజ్యనీయుడా స్తుతుల మధ్యలో స్తోత్రార్హుడా ఆ దివ్య నగరిలో నీతోనే నిలవాలని నా హృది కోరెను నా యేసయ్యా
Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.