♪♫
TG-1710
Telugu
నీతోనే ఉండుటయే నా జీవిత
neethoonee undutayee naa jeevitha
80
views
పల్లవి
నీతోనే ఉండుటయే నా జీవిత వాంచయ్యా నీ చిత్తం నెరవేర్చుటయే నా హృదయ తపనయ్యా (2) యేసయ్యా నిన్నే కదా నా ముందు నిలిపేను (2) ||నీతోనే||
1వ చరణం
కరుణయు కృపయు నిరంతరం శాంతి అన్నియు చేయువాడా నా జీవితం.. నశియింపగా.. కాపాడువాడా… నా కాపరి… (2) ||యేసయ్యా||
2వ చరణం
నా కొరకు అన్నియు చేయువాడా చేసి ముగించువాడా నా బరువు.. నా బాధ్యత.. నీ పాద చెంత… నుంచితివి…
Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.