నీవంటివారుఎవరుఈలోకంలోయేసయ్యా

neevantivaaruevarueelookanlooyeesayyaa

🎵 TG-1119🌐 Telugu
పల్లవి

నీవంటివారుఎవరుఈలోకంలోయేసయ్యా నీవేమాదేవుడవుయేసయ్యా యేసయ్య.......నాయేసయ్యా

1వ చరణం

తీసావునన్నునేలనుండి-చేసావునీదురూపంబులోఆ....ఆ నీజీవఆత్మనునాకొసగినావు-జీవింపజేసినజీవాథిపతివి ||నీవంటివారుఎవరుఈలోకంలోయేసయ్యా నీవేమాదేవుడవుయేసయ్యా||

2వ చరణం

దీనులనుపైకిలేవనెత్తువాడవు-బీదలనుకనికరించుదేవుడవునీవుఆ...ఆ నీప్రేమహస్తాలలోనన్నుదాచి-ఆదరించుకాపాడుదేవుడవునీవు ||నీవంటివారుఎవరుఈలోకంలోయేసయ్యా నీవేమాదేవుడవుయేసయ్యా||

3వ చరణం

మరణమునుండినాప్రాణమున్-కన్నీళ్ళువిడువకుండానాకన్నులన్ఆ...ఆ జారిపడకుండానాపాదములను-రక్షించువాడవునీవేయేసయ్యా ||నీవంటివారుఎవరుఈలోకంలోయేసయ్యా నీవేమాదేవుడవుయేసయ్యా||

Report Error