♪♫
TG-2983
Telugu
నీవె మార్గము నీవె సత్యము
neeve maargamu neeve satyamu
22
views
Chorus
నీవె మార్గము - నీవె సత్యము నీవె జీవము - నీవె సర్వము నీవె యేసు - నీవె యేసు నా జీవము నీవె - నా సర్వము నీవె కలవరము లలో కాపాడినావు కన్నీటి లోయలో తోడున్నావు ఉన్నత శిఖరముపై నిలిపావు నా మార్గములను స్థిరపరచావు
1వ చరణం
కలువరిలో నా పాపము మోసి సిలువలొ నీదు రక్తము కార్చి ప్రియమైన వానిగ నను పిలిచావు నీ వారసునిగ నను చేసావు నీ రూపములొ మమ్మును చేసి నీ ఊపిరి తో నిండుగ నింపి వింతైన జనముగ దీవించినావు నీ కృపలో మమ్ము దాచావు ||నీవె మార్గము||
Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.
