♪♫
TG-3950
Telugu
నీవే నా సర్వమ
Neeve Naa Sarvamu
24
views
పల్లవి
నీవే నా సర్వము నీవే నాకున్నావు నీవే నా సర్వము అన్నిటిలో నీ జీవం నా కొరకు ఇచ్చినందున నీవే నా సర్వము అన్నిటిలో (2) తేనె కంటే మధురము (2) యేసయ్యే నాకు మాధుర్యము రుచి చూచి ఎరిగితిని కృపా బాహుళ్యమును యేసయ్యే నాకు మాధుర్యము ||తేనె||
1వ చరణం
నీవే నా రక్షణ నీవే నిరీక్షణ నీవే కదా నా ఆధారము నీ పాదములకు మ్రొక్కెదను నీ నామం పాడి స్తుతించెదను (2) ||తేనె||
2వ చరణం
నీవే పరిహార నీవే పరమౌషధం నీవే నా శక్తివి నా యేసయ్యా కల్వరి సిలువపై బాలి అయితివే నే బాగుపడితిని గాయములచే (2) ||తేనె||
3వ చరణం
నీవే నా కీర్తివి నీవే నా అతిశయం నీవే నా మేలులు నా యేసయ్యా నీ పాద సేవయే చేయుటయే నా హృదయములున్న వాంఛయేగా (2) ||తేనె||
Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.