TG-3953
Telugu

నీవే నీవే

Neeve Neeve

24
views
పల్లవి

నీవే నీవే నా తోడున్న దేవుడవు (2) నీ వెంటే వస్తానయ్యా (2) ||నీవే||

1వ చరణం

కష్టాల కడలిలోనైనా కన్నీటి బాధలోనైనా (2) యెహోవా షాలోమ్ సమాధానం ఇచ్చును (3) ||నీవే||

2వ చరణం

ఏ ఘోర పాపము అయినా మరణకర వ్యాధి అయినా (2) యెహోవా రాఫా స్వస్థపరచును (3) ||నీవే||

Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.