TG-3604
Telugu

నీవే నా ఆశ్రయము నీవే నా దుర్గము (ఎల్షద్దాయి)

neevee naa aashrayamu neevee naa durgamu (elshaddaayi)

Giftson Duraiహ్యాడ్ససః షైనీ · Hadassah Shinyహ్యాడ్ససః షైనీ · Hadassah Shiny
0
views
Chorus

నీవే నా ఆశ్రయము నీవే నా దుర్గము నీవే నా బలము నీవే నా ఆధారము (2) యేసయ్య యేసయ్య యేసయ్య నా యేసయ్య (2) ఏల్ షద్దాయ్ నీవే నాకు సర్వమైతివే (2)

1వ చరణం

నమ్మదగిన సహాయమా ఆనుకొనదగిన అనుబంధమా (2) అరచేతిలో నన్ను చెక్కుకుంటివే నీ ప్రేమంతా నాకు చూపించితివే (2) యేసయ్య యేసయ్య యేసయ్య నా యేసయ్య (2) ||ఏల్ షద్దాయ్||

2వ చరణం

విరిగిన హృదయముతో నేనేమి చేతునే బాగుచేసే నీతో నాకన్ని సాధ్యమే (2) కృతజ్ఞతతో నేను నిండియుంటినే నా జీవితాంతము నిన్నే సేవింతునే (2) యేసయ్య యేసయ్య యేసయ్య నా యేసయ్య (2) ||ఏల్ షద్దాయ్||

Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.