TG-5316
Telugu

నీవే నా ఆశ్రయము నీవే నా కోటయు (ఆరాధింతును)

neevee naa aashrayamu neevee naa kootayu (aaraadhintunu)

Enoch Jaganప్.జ్.స్టీఫెన్ పాల్ · P.J.Stephen Paulప్.జ్.స్టీఫెన్ పాల్ · P.J.Stephen Paul
25
views
పల్లవి

నీవే నా ఆశ్రయము నీవే నా కోటయు నీవే నా ప్రాణ దైవం నీవే సర్వం యేసు నీవే సర్వం (2)

పల్లవి పూర్వ భాగం

ఆరాధింతును నిన్ను పూర్ణ హృదయముతో స్తుతిoచేదను జీవిత కాలమెల్ల (2) యేసయ్య నా యేసయ్య (4)

1వ చరణం

నీవే నా ఆనందము నీవే నా అతిశయము నీవే నా సంగీతము నీవే సర్వం యేసు నీవే సర్వం ||ఆరాధింతును||

2వ చరణం

నీవే నా ధైర్యము నీవే నా దర్శనము నీవే నా దైవము  నీవే సర్వం  యేసు నీవే సర్వం ||ఆరాధింతును||

Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.