♪♫
TG-5316
Telugu
నీవే నా ఆశ్రయము నీవే నా కోటయు నీవే నా ప్రాణ దైవం
Neevee Naa Aashrayamu Neevee Naa Kootayu Neevee Naa Praana Daivan
20
views
పల్లవి
నీవే నా ఆశ్రయము నీవే నా కోటయు నీవే నా ప్రాణ దైవం నీవే సర్వం యేసు నీవే సర్వం ఆరాధింతును నిన్ను పూర్ణ హృదయముతో స్తుతిoచేదను జీవిత కాలమెల్ల యేసయ్య నా యేసయ్య (4) నీవే నా ఆనందము నీవే నా అతిశయము నీవే నా సంగీతము నీవే సర్వం యేసు నీవే సర్వం ఆరాధింతును నిన్ను పూర్ణ హృదయముతో స్తుతిoచేదను జీవిత కాలమెల్ల యేసయ్య నా యేసయ్య (4) నీవే నా ధైర్యము నీవే నా దర్శనము నీవే నా దైవము నీవే సర్వం యేసు నీవే సర్వం ఆరాధింతును నిన్ను పూర్ణ హృదయముతో స్తుతిoచేదను జీవిత కాలమెల్ల యేసయ్య నా యేసయ్య (4)
Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.