♪♫
TG-2680
Telugu
నీవే నా దేవుడవు ఆరాధింతును
neevee naa deevudavu aaraadhinthunu
57
views
పల్లవి
నీవే నా దేవుడవు ఆరాధింతును నీవే నా రాజువు కీర్తించెదను (2) మరణమును జయించిన మృత్యుంజయుడవు నీవే మరణమునుండి జీవముకు నను దాటించావు పరలోకమునుండి వెలుగుగా వచ్చి మార్గము చూపితివి చీకటినుండి వెలుగునకు నను నడిపించావు హోసన్నా మహిమా నీకే హోసన్నా ప్రభావము రాజునకే నీవే నీవే నీవే నీవే పాపిని నను కరుణించిన కరుణామయుడవు నీవే విలువైన నీ కృపచే నను రక్షించావు కలువరిలో మరణించి నీ ప్రేమను చూపితివి పాపమును క్షమియించి నను విడిపించావు
Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.