♪♫
TG-2867
Telugu
నీవే నా ప్రాణము నీవే
neevee naa praannamu neevee
41
views
పల్లవి
నీవే నా ప్రాణము నీవే నా సర్వము నీవే నా జీవము యేసయ్యా (2) మరువలేను నీదు ప్రేమ విడువలేనయ్యా నీ స్నేహం (3) ||నీవే||
1వ చరణం
మార్గం నీవే సత్యం జీవం నీవే జీవించుటకు ఆధారం నీవే అపాయము రాకుండా కాపాడువాడవు నిను నేను ఆరాధింతున్ తోడు నీవే నా నీడ నీవే నిత్యం నా తోడుగుండె చెలిమి నీవే బ్రతుకంతా నీ కొరకై జీవింతును